సేవా పార్ట్‌నర్లకు

మీ దగ్గరే పని. పని పూర్తయితేనే ఛార్జ్.

  • చేరడం ఉచితం
  • ధర పంపడం ఉచితం
  • పూర్తయిన పనికే 5%

త్వరలో ప్లే స్టోర్‌లో

పని ధర ₹800 అయితే
మీకు ₹760 NeoSeva కి ₹40

కస్టమర్ డబ్బు నేరుగా మీకే ఇస్తారు. 5% మీ బ్యాలెన్స్ నుంచి కట్ అవుతుంది. బ్యాలెన్స్‌లో మీరు UPI తో డబ్బు వేస్తారు.

ఎలా పని చేస్తుంది

  1. మీ దగ్గర్లో కొత్త పనులు

    మీరు వెళ్ళే పల్లెటూళ్ళలో, మీరు చేసే పనులే.

  2. ధర ఉచితంగా పంపండి

    మొత్తం పనికి ఒకే ధర, ఎకరాకి లేదా గంటకి రేటు, లేదా వచ్చి చూశాక ధర.

  3. కస్టమర్ కోడ్ తీసుకోండి

    అప్పుడే పని పూర్తి, మీ బ్యాలెన్స్ నుంచి 5% కట్ అవుతుంది.

మీకు కావాల్సినవి

  • మీ సొంత నంబర్ ఉన్న Android ఫోన్
  • ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్, PAN కార్డ్, పాస్‌పోర్ట్‌లలో ఏదో ఒకటి
  • మీ ముఖం స్పష్టంగా కనిపించే ఫోటో

ఛార్జ్ గురించి పూర్తి వివరాలు